Jeep Meridian రివ్యూ | డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

2022-05-21 1

అమెరికన్ ఎస్‌యూవీ బ్రాండ్ జీప్, భారత మార్కెట్లో ఇటీవల తమ 7-సీటర్ ఎస్‌యూవీ (Jeep Meridian) ను విడుదల చేసింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కూడా పొందుతుంది. జీప్ కంపెనీ యొక్క 2022 మెరిడియన్ ఇప్పటికే మేము డ్రైవ్ చేసాము దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో చూద్దాం రండి.

#Jeep #jeep Meridian #Jeep Meridian Review